Latest Contents

  • ఫిలిప్పీన్స్ రెండవ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యూత్ మినిస్ట్రీ ప్రారంభం.

    Apr 05, 2024
    ఫిలిప్పీన్స్‌, మనీలాలో జేసుసభ ఆధ్వర్యంలో నడిచే లయోలా స్కూల్ ఆఫ్ థియాలజీ (LST) నందు ఏప్రిల్ 4 నుండి 6 వరకు రెండవ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యూత్ మినిస్ట్రీ (ICYM2024) నిర్వహిస్తుంది

    ఈ కాన్ఫరెన్స్ అటెనియో డి మనీలా గ్రేడ్ స్కూల్ మరియు లయోలా స్కూల్ ఆఫ్ థియాలజీ యొక్క హెన్రీ లీ ఇర్విన్ థియేటర్‌లో జరుగుతుంది.

    "యూత్ మినిస్ట్రీ : అందరికీ సంపూర్ణ జీవితం." అనే నేపథ్యంపై ICYM2024 జరుగుతుంది

    డాన్ బాస్కో స్కూల్ ఆఫ్ థియాలజీ ఈ కార్యక్రమం నిర్వహణలో సహకరిస్తుంది.

    కౌమారదశలో ఉన్నవారు, యువకులతో చురుకుగా పనిచేసే వారికి సేవ చేయడం ICYM2024 లక్ష్యం

    కౌమారదశలో ఉన్నవారు, క్యాంపస్ మినిస్ట్రీ మరియు యువకులతో చురుకుగా పనిచేసే వారిని లక్ష్యంగా ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటుచేశారు.

    గురుశ్రీ జెరోమ్ వల్లబరాజ్, SDB, ప్రొఫెసర్ అఫ్ యూత్ మినిస్ట్రీ ఈ సదస్సులో ప్లీనరీ కీలక ప్రసంగం చేస్తారు.

    ఈ కార్యక్రమానికి 30 దేశాల నుండి కొంతమంది ప్రతినిధులతో సహా దాదాపు 400 మంది హాజరవుతారని ఆశిస్తున్నాము.
  • వెర్డే ఐలాండ్ మార్గాన్ని రక్షించాలని విజ్ఞప్తి

    Apr 23, 2024
    వెర్డే ఐలాండ్ మార్గాన్ని రక్షించాలని విజ్ఞప్తి Verde Island Passage

    ఏప్రిల్ 22న ఎర్త్ డే (ప్రపంచ ధరిత్రీ దినోత్సవం) సందర్భంగా న్యాయవాదులు, మత్స్యకారులు, శ్రీసభ సంఘాలు బటాంగాస్‌లోని ప్రపంచంలోని ఎత్తైన మదర్ మేరీ స్వరూపం వద్ద వెర్డే ఐలాండ్స సముద్ర మార్గని రక్షించాలని ప్రదర్శనలు చేసారు. వెర్డే ఐలాండ్ పాసేజ్ (VIP) రక్షణ కోసం ఈ కార్యక్రమాని నిర్వహించారు.
  • TSFC హైదరాబాద్ రీజినల్ కన్సల్టేషన్‌

    Mar 21, 2024
    ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చిస్ (FTC) రాష్ట్ర యూనిట్, తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ చర్చిస్ (TSFC) హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు,TSFC అధ్యక్షులు మహా పూజ్య కార్డినల్ పూలా ఆంథోని,   మరియు డోర్నకల్‌ సి.ఎస్‌.ఐ బిషప్ రైట్ రెవ.కె.పద్మారావు గార్ల అధ్యక్షతన హైదరాబాద్ రీజినల్ కన్సల్టేషన్‌ మార్చి 20, 2024న నిర్వహించబడింది.

Daily Program

Livesteam thumbnail